Loading...
13 Aug
మీరు దేవునికి ఎంతో శ్రేష్ఠమైనవారు!
Dr. Paul Dhinakaran

మీ అవసరత ఏదైనను సరే, అది చిన్నది కానీ, పెద్దది కానీ, దేవుని యొద్దకు వచ్చి విశ్వాసముతో అడగండి, ఆయన ప్రేమగల హస్తాల ద్వారా అద్భుతాలను స్వీకరించి, ఆనందించండి. 

Read More
12 Aug
కేడెముతో కప్పినట్లుగా దేవుడు నిన్ను దయతో కప్పుతాడు!
Sis. Stella Dhinakaran

శోధనలలో మీరు కూడ దావీదువలె విశ్వాసముతో దేవుని సహాయమును కోరండి. దావీదు వలె దేవుని యెదుట నీతిగా ఉన్నప్పుడు ఆయన మీ విశ్వాసాన్ని ఘనపరచి, మీ యొద్దకు వచ్చి, మీ శోధనల నుండి మిమ్మును విడిపించి కాపాడి సంరక్షిస్తాడు.

Read More
11 Aug
శాశ్వతమైన ప్రేమతో మిమ్మును ప్రేమించే దేవుడు!
Sis. Evangeline Paul Dhinakaran

ఈ లోకములో మీకు కలిగే శ్రమలను మరియు వ్యాధులను చూచి నిరుత్సాహపడకండి. మన దేవుడు కరుణాసంపన్నుడై యున్నాడు. ఆయన మిమ్మును విడువక తన యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు.

Read More
10 Aug
మీ ప్రక్కన నిలిచి, మిమ్మును బలపరచే దేవుడు!
Bro. D.G.S Dhinakaran

మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొనుచూ, మాకు సహాయము చేయువారెవరును లేరని చింతించకండి, మీరు దేవునికి మొఱ్ఱ పెట్టినట్లయితే, ఆయన మీ ప్రార్థనకు ఉత్తరమిచ్చి, మీ శ్రమలో మీకు తోడైయుండి, మిమ్మును విడిపిస్తాడు.

Read More
09 Aug
దేవుని స్తుతించుట ద్వారా కలిగే ప్రతిఫలము!
Sis. Stella Dhinakaran

మీరు ప్రభువుకు దగ్గరగా వచ్చి, ఆయనకు మీ జీవితాలను సమర్పించుకొన్నట్లయితే, ఆయన మీ పోరాటల పక్షమున తానే యుద్ధము చేస్తాడు.

Read More
08 Aug
మిమ్మును ఉపేక్షింపక యేర్పరచుకొన్న దేవుడు!
Dr. Paul Dhinakaran

ఈ లోకమంతయు మిమ్మును విడిచినను, మీరు ఎప్పుడైతే, ప్రభువైన యేసుక్రీస్తుకు మొఱ్ఱపెడతారో, ఆయన ప్రేమ మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. అప్పుడు ఆయన మీ సమస్యలను, శోధనలన్నిటిని తొలగించి, ద్ధికరమైన దీవెనల వైపునకు మిమ్మును నడిపిస్తాడు.

Read More
07 Aug
మీతో ఉండి మీ పట్ల ఆనందించే దేవుడు!
Sis. Stella Dhinakaran

ఒంటరిగా ఉన్నారని మీరు చింతించుచున్నారా? భయపడకండి, మీరు మీ పూర్ణ హృదయముతో దేవుని వెదకండి, శక్తిమంతుడైన దేవుడు మీతో కూడ , మీ మధ్యన ఉండి మీకు రక్షణనిచ్చి, మీ పట్ల ఆనందించి సంతోషిస్తాడు.

Read More
06 Aug
మీరు విశ్వాసముచేత దేవునిలో బలపడండి!
Sis. Stella Dhinakaran

దేవుని వాగ్దానము మీ జీవితములో నెరవేరలేదని దుఃఖించుచున్నారా? దిగులుపడకండి, మీరు దేవుని వాగ్దానములపై ఎంత ఎక్కువగా విశ్వాసము కలిగియుందురో అంత ఎక్కువగా, సమృద్ధికరమైన దీవెనలను మీరు పొందుకుంటారు.

Read More
05 Aug
మీ గురించి సమస్తాన్ని ఎరిగిన సృష్టికర్తయైన దేవుడు!
Dr. Paul Dhinakaran

మీరు సురక్షితమైన జీవితమును గడపలేకపోవుచున్నారా? భయపడకండి, మీరు దేవుని వెదకండి, అప్పుడు మీలో ఒక దైవీక భద్రత కలుగును. మీ కదలికలన్నిటిని కనిపెట్టుచున్న దేవుడు నిశ్చయముగా మిమ్మును సురక్షితముగా కాపాడుతాడు.

Read More
04 Aug
మిమ్మును రక్షించి, విడిపించుటకు తోడైయున్న దేవుడు!
Dr. Paul Dhinakaran

మీ ప్రాణము భద్రంగా కాపాడబడాలంటే, మీరు దేవుని యొద్దకు వచ్చి, మీ మార్గాలను ఆయనకు అప్పగించండి. మీ సమస్త కార్యాలలో ఆయన మీకు తోడుగా ఉండి, మీ వ్యాధుల నుండి మిమ్మును విడిపించి, మీ ప్రాణమును రక్షిస్తాడు.

Read More