Loading...
11 Jan
మీరు దేవుని యొక్క కృపాసనమునొద్దకు చేరే ధైర్యము!
Bro. D.G.S Dhinakaran

మీరు విశ్వాసంతో తండ్రి యొక్క కృపాసనమునొద్దకు అటువంటి కృపను పొందుటకు చేరండి. ఈ లోకంలోని భయాలన్నిటిని మరియు కామాతురత నుండి ఆయన మిమ్మల్ని విడుదల చేస్తాడు.

Read More
10 Jan
ఆదరణకర్తగా మీ యొద్దకు తిరిగి వచ్చే దేవుడు!
Shilpa Dhinakaran

నేడు మీరు మీ ప్రియులను పోగొట్టుకొని ఆదరణ లేకుండా ఒంటరిగా ఉన్నారా? మీరు ఎదుర్కొంటున్న సమస్యల ద్వారా ఎలా విడిపించబడాలో మార్గము తెలియని స్థితిలో ఉన్నారా? ఆలాగైతే, ఇప్పుడే ఆదరణకర్తయైన దేవుని మీలోనికి ఆహ్వానించినట్లయితే, నిశ్చయముగా ఆయన ఆదరణ కర్తగా మీ యొద్దకు వచ్చి, మిమ్మల్ని విడువకుండా ఆదరిస్తాడు.

Read More
09 Jan
దేవునికి ఇచ్చుటలో మనము పొందుకొనే ఆనందము!
Sis. Stella Dhinakaran

' ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును ' అన్న వాగ్దానం ప్రకారము మీరు తీసుకునేటప్పుడు కంటే, ఇతరులకు ఇచ్చే క్షణం ఎంతో సంతోషకరమైనది. దేవుడు మిమ్మల్ని ఎవరి యొద్దకు నడిపించునో వారికి ఆశీర్వాదకరముగా ఉండడానికి, ' ఇవ్వడం ' ఒక అలవాటుగా మార్చడానికి ఈ సంవత్సరములో ఒక తీర్మానం చేసుకొనండి.

Read More
08 Jan
నిత్యమైన వెలుగును మీ మీద ప్రకాశింపజేసే దేవుడు!
Shilpa Dhinakaran

దేవుని యొక్క ఈ నిత్యమైన వెలుగును మీరు పొందుకొనడానికి, మీ జీవితములో దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ప్రతిరోజు మీరు వేకువనే లేచి, ఆయనను వెదకుటకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన యొక్క నిత్యమైన వెలుగు మీ మీద ప్రకాశించునట్లు చేసి మిమ్మల్ని దీవిస్తాడు.

Read More
07 Jan
మీ బలహీనతలలో మీకు బలముననుగ్రహించే దేవుడు!
Sis. Stella Dhinakaran

ఈనాడు ఎన్నో సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చును, వాటిని చూచి భయపడకండి, సొమ్మసిల్లు మీకు బలమిచ్చువాడు దేవుడే. కాబట్టి, మీరు నూతన బలమును పొందుకొనునట్లుగా మీరు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొనియున్నట్లయితే, శక్తిహీనులైన మీకు బలాభివృద్ధి కలుగజేసి మిమ్మును దీవిస్తాడు.

Read More
06 Jan
ఆదరణ పూరితమైన దయగల మాటలు దీవెనలిచ్చును!
Bro. D.G.S Dhinakaran

ఇంపైన మాటలనే ఎప్పుడు మీరు మాట్లాడాలి. కాబట్టి, నేడు మీరు దేవుని మీ హృదయములో విశ్వసించి, మీ పాపములను నోటితో ఒప్పుకున్నప్పుడు, మీరు ఏది మాట్లాడినను దేవుడు మీ నోటికి తెలివిని కలిగించి, అది జరుగునట్లు చేస్తాడు.

Read More
05 Jan
మనలో కార్యసాధకమైన తన శక్తిచొప్పున మీకిచ్చే దేవుడు!
Dr. Paul Dhinakaran

మీరు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగియుంటూ, మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, ఆయన మీకు ముందుగా వెళ్లి, మీ ప్రాకారములను పడగొట్టి, మీ మార్గములను సరాళము చేసి, మీరు ఆయనను అడిగినవియు, ఇంకను మీరు ఊహించనవి కూడ మీకు చేర్చి సంపూర్ణ ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు.

Read More
04 Jan
మీ పట్ల కలిగియున్న ఉద్దేశాన్ని నెరవేర్చే దేవుడు!
Sharon Dhinakaran

దేవుని చిత్తానికి మిమ్మును మీరు సమర్పించుకొనండి మరియు ఆయన యందు నమ్మిక కలిగి జీవించినట్లయితే, నిశ్చయముగా, మీరు తల్లి గర్భములో రూపింపబడకమునుపే మిమ్మును ఏర్పరచుకున్న దేవుడు నిశ్చయముగా, మీ పట్ల ఆయన కలిగియున్న ఉద్దేశాన్ని నెరవేర్చి, ఆశ్చర్యకార్యాలను జరిగిస్తాడు.

Read More
03 Jan
నమ్మకమైనవారికి దీవెనలు మెండుగా కుమ్మరించబడును!
Sis. Stella Dhinakaran

మీ జీవితములో మీరు అనుభవించుచున్న దుఃఖము, బాధ, కష్టములు, వేదనను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుచు, వెదకినప్పుడు, మీకు కూడ పరిపూర్ణ ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. నయోమి రూతు యొక్క దీనస్థితిని మార్చి ఆనందింపజేసిన దేవుడు ఈ నూతన సంవత్సరములో మీ దీనత్వమును తొలగించి, మీరు దేవుని యందు ఆనందించునట్లు చేస్తాడు.

Read More
02 Jan
మీపట్ల నూతన క్రియ చేసి, క్రొత్త జీవితమును ఇచ్చే దేవుడు!
Sis. Evangeline Paul Dhinakaran

మీరు దేవుని వాక్యమునందును మరియు ఆయన యందును నిలిచి యుంటూ, మీ హృదయమును దేవునికి ఇచ్చినట్లయితే, అప్పుడు మీరు ఆశించినదానిని పొందుకొనెదరు. ఆయన మీ హృదయమునకు నీరు పోసి, సారవంతముగా చేసి, నిత్యమైన ఆనందముతో నింపును. ఆయన మిమ్మును ఆరోగ్యకరమైన మొక్కగా పెంచి, సస్యశ్యామలమైన తోటగా వృద్ధిపరచును.

Read More