Loading...
10 Sep
కనిపెట్టుకొనియుండుడి
Dr. Paul Dhinakaran

కొన్ని సమయములలో దేవుడు ఆశీర్వాదములను ఆలస్యము చేయును కనుక మనము వాటిని పొందుకొనినప్పుడు, ప్రతి ఒక్కరు అది దేవుని వద్ద నుండి వచ్చినదని తెలుసుకొనెదరు. మీ అద్భుతము ఎంతో సమీపముగా ఉన్నది. దేవుని స్థిరముగా పట్టుకొనండి.

Read More
09 Sep
మనఃపూర్వకముగా చేయుడి
Bro. D.G.S Dhinakaran

మనము ఏమి చేసినను, మన హృదయపూర్వకముగా చేయవలెను. దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా, దాసులు తమ యజమానిని ఏవిధంగా సేవించవలెనో, మనము కూడ అదేవిధంగా మనఃపూర్వకముగా దేవుని సేవించవలెను.

Read More
08 Sep
ఏర్పరచబడిన వారు!
Sis. Stella Dhinakaran

మీరు యేసు యొద్దకు వచ్చినట్లయితే, ఆయన మిమ్మును అదే దీన పరిస్థితిలో విడిచిపెట్టడు. ఆయన మీ హృదయములో క్రియ చేయును. ఆయన మీ పరిస్థితులను మార్చును.

Read More
07 Sep
నిశ్చయముగా పొందుకొనెదరు
Sis. Evangeline Paul Dhinakaran

మీ పరిస్థితి అసాధ్యమైనదై ఉన్నను, మీరు ప్రార్థన యందు విశ్వాసముంచినట్లయితే, నిశ్చయముగా జవాబు పొందుకొనెదరు. ఆయన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చుట యందు మన ప్రభువు యథార్థవంతుడై యున్నాడు.

Read More
06 Sep
అత్యధికమైన దీవెనలు
Dr. Paul Dhinakaran

దేవుడు మిమ్మును అత్యధికముగా ఆశీర్వదించుటకు శక్తిమంతుడైయున్నాడు కనుక మీ దీవెనలు పొంగిపొర్లునంత అధికముగా ఉండును. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములను మీరు అనుభవించెదరు.

Read More
05 Sep
దేవుని ఉన్నతమైన ప్రణాళిక
Stella Ramola

మీ ప్రణాళికల కంటే ఆయన ప్రణాళికలే గొప్పవని దేవుడు మీకు చూపించి, ఆ ప్రకారముగా మిమ్మల్ని నడిపించును.

Read More
04 Sep
దేవుని వాగ్దానమును హత్తుకొనండి
Sis. Stella Dhinakaran

దేవుని వాగ్దానమును స్థిరముగా హత్తుకొనియుండండి. అప్పుడు మీరు విడుదల మరియు మంచి ఆరోగ్యముతో జీవించెదరు. దావీదు వలె మీరు కూడ దేవుని గట్టిగా హత్తుకొనినప్పుడు, ఆయన మీ భయాలన్నిటిని తొలగించును.

Read More
03 Sep
గొప్ప కార్యములను ఆశించండి!
Dr. Paul Dhinakaran

మీ పట్ల దేవుని ప్రేమ చాలా గొప్పది. మీ కోసం తన జీవితాన్ని సహితం ఇచ్చిన దేవుడు మీ కొరకు గొప్పకార్యములును కూడా చేస్తాడు.

Read More
02 Sep
భయపడకుడి
Sis. Stella Dhinakaran

మీకున్న బలమే చాలునని నేడు దేవుడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ప్రభువు మీకు సమస్తము జరిగించును.

Read More
01 Sep
దేవుడు మిమ్మల్ని వేయిమందియగునట్లు వృద్ధిపరుస్తాడు!
Dr. Paul Dhinakaran

మిమ్మల్ని అందరు విడిచిపోయారని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీరు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, ఆయన మీ కన్నీళ్లను మరువకుండా, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుచు, దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబమును వృద్ధిపరుస్తాడు.

Read More