Loading...
15 Feb
మీ భారాలను తొలగించి, మిమ్మల్ని ఆదుకొనే దేవుడు!
Sharon Dhinakaran

సర్వశక్తిగల దేవుడు మాత్రమే మీకు విజయవంతమైన జీవితాన్ని అనుగ్రహించ గలడు, కాబట్టి మీ భారములు ఆయన మీద మోపినట్లయితే, ఆయన మీ భారములు తొలగించి మిమ్మును ఆదుకుంటాడు. ఇంకను ఆయన మిమ్మల్ని ఎన్నటికిని కదలనీయ్యడు.

Read More
14 Feb
విూరు నిజముగా స్వతంత్రులై యున్నారు!
Sis. Stella Dhinakaran

ఈ రోజు, అటువంటి యేసును మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మీరు దేవుని కుటుంబంలో ఒక భాగముగా ఏకమైనప్పుడు, మీ దైనందిన జీవితంలో ఆయన శాంతి, నడిపింపు, అవసరతలు మరియు సంపూర్ణతను మీరు అనుభవిస్తారు.

Read More
13 Feb
మీకు మంచి యీవులనిచ్చే పరలోకపు తండ్రి!
Bro. D.G.S Dhinakaran

ఈ రోజు మీ అవసరం ఏమైయున్నదో? ఏదైనను సరే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ధైర్యంగా దేవుని అడగండి. అప్పుడు ఆయన సన్నిధిలో మీ కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నిటిని మీ సొంతం చేసుకొనండి.

Read More
12 Feb
లోకమివ్వలేని తన శాంతితో దేవుడు మిమ్మల్ని నింపుతాడు!
Dr. Paul Dhinakaran

మీరు దేవుని వైపు తిరిగి మరియు ఆయన శాంతి సమాధానమును వెదకినట్లయితే, ఆయన మీ భయములన్నిటిని తొలగించి, మిమ్మల్ని లోకమివ్వలేని తన యొక్క గొప్ప శాంతితో నింపుతాడు. నిత్యము మీ కుటుంబము శాంతి సమాధానములతో నిండియుంటుంది.

Read More
11 Feb
నీతిమంతులు తమ మార్గములను విడువక ప్రవర్తించుదురు!
Sis. Stella Dhinakaran

మీరు దుర్మార్గములలో మరియు అవినీతి మార్గములలోను నడువక, దేవునికి ప్రీతికరమైన నీతియుక్తమైన మార్గములలో నడుచుకొనుచూ, దేవుని వాక్యమునకు విధేయత చూపి, విశ్వాసములో నిలిచియుండి, ఆయన యొక్క ఎనలేని ఆశీర్వాదములను పొందండి.

Read More
10 Feb
ఎటువంటి స్థితిలో ఉన్నను మిమ్మల్ని చూస్తున్న దేవుడు!
Sis. Evangeline Paul Dhinakaran

మీరు నిజంగా, ఎక్కడ ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ కన్నీళ్లు, బాధ మరియు అవసరాలు ఆయన దృష్టిని నుండి దాచబడవు. హాగరు వలె మీరు మొఱ్ఱపెట్టినట్లయితే, దేవుడు మీ కన్నీళ్లన్నింటిని తన బుడ్డిలో దాచియుంచాడు. కాబట్టి, ఆయన మిమ్మల్ని ఓదార్చి, గొప్ప జనంగా విస్తరింపజేస్తాడు.

Read More
09 Feb
ఆపత్కాలమందు మిమ్మల్ని తప్పించే దేవుడు!
Dr. Paul Dhinakaran

పరిహాసపు మాటలు మాట్లాడువారి పట్ల యోబు వలె మీరు ప్రార్థించండి మరియు బీదలను కనికరించినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థనను అంగీకరించి, మీ ఆపదల సమయములలో, మీరు చేసిన మంచి కార్యములను తలంచి, మీ పట్ల మరియు మీ కుటుంబము పట్ల అద్భుతకార్యములను జరిగించి, మీకు తగిన ప్రతిఫలమును రెండంతలుగా అనుగ్రహింపజేస్తాడు

Read More
08 Feb
ఒకరినొకరు ప్రేమించుకొనేవారు దేవుని మూలముగా పుట్టినవారు!
Shilpa Dhinakaran

ఒకరినొకరు ప్రేమించేవారు దేవుని మూలముగా పుట్టినవారు. కాబట్టి, మీరు దేవుని ప్రేమను పొందియున్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకొనుటయే కాకుండా, పొరుగువారి తప్పిదములు క్షమించగలిగే దేవుని ప్రేమతో నింపబడినవారై దేవుని స్వరూపములోనికి మార్చబడతారు.

Read More
07 Feb
మీరు అడిగినవన్నియు పొందినవని నమ్మండి!
Sis. Stella Dhinakaran

దేవుని సన్నిధిలో మీ ప్రార్థన విన్నపముల కొరకు మీరు పట్టుదలతో ప్రార్థించి, వాటిని పొందుకొన్నారని నమ్మినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు వాటన్నిటిని అనుగ్రహించి, మీరు ఆనందించునట్లు చేస్తాడు.

Read More
06 Feb
మిమ్మును గూర్చి చింతించే దేవుడు!
Bro. D.G.S Dhinakaran

మీ భారములు పర్వత శిఖరములవలె నున్నప్పటికిని వాటిని మీరు దేవుని మీద మోపినప్పుడు, మీ పట్ల చింతించే ఆయన తప్పకుండా, మీ చింతలన్నిటిని తీర్చి మిమ్మును ఆనందింపజేస్తాడు.

Read More