Loading...
యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు. (2 దినవృత్తాంతములు 14:11)