Loading...
యేసుపునరుత్థానమును జీవమును నేనే. -యోహాను 11:25
నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును.... - యిర్మియా 31:4
......అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. - యెషయా 53:5
.....జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,. - యోహాను 6:35
దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదు - లూకా 1:37
.....ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.. - యెహోషువ 3:7
.....నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. - యెషయా 58:11
......నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. - యెషయా 43:19
న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు... - ద్వితీయోపదేకాండము 1:17
నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. - యెషయా 62:3
అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే.... - మార్కు 9:23
కాగా యెహోవానీవు చెప్పిన మాటచొప్పున చేసె దను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదును..... - నిర్గమకాండము 33:17
నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును - యిర్మియా 33:3
నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను - యెషయా 65:19
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.. - 3 యోహాను 2
...భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును - ఆదికాండము 12:3