
ఆత్మలను రక్షించడానికి వారి గృహాలకు వెళ్లి చేరుకోవడానికి మీ చేతులను చాపండి.
" వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము...'' (2 తిమోతి 4:2)
5 భాషలలో (తమిళం, హిందీ, తెలుగు, మలయాళం మరియు సింహళ) 8 వేర్వేరు ఛానెళ్ళలో ప్రతి నెలా ప్రసారం చేయుచున్న 190 కి పైగా యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని 10 మిలియన్లకు పైగా గృహాలకు దేవుని వాక్యము చేరుతుంది. మీరు ఇచ్చుట ద్వారా, మీ ఇంటి నుండి సువార్తను సమయమందును అసమయమందును ప్రకటించుటకు ప్రయాసపడుటకును, లక్షలాది మందికి ఆశీర్వదానిచ్చే మార్గముగా ఉన్నది. వారు లక్షలాది మందికి ఆశీర్వాదమును తీసుకొని వస్తుందని నమ్ముచున్న వేలాది మంది యేసు పిలుచుచున్నాడు భాగస్థులు ఉన్నారు. ప్రత్యేకించి, శ్రమలు పొందుతూ, తమ సమస్యలకు పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్నవారికి ఆశీర్వాద సాధనాలుగా ఉండడంలో విశ్వసిస్తున్నారు. వారి సమస్యలు ఉత్పత్తి వ్యయం, విమానాల ద్వారా ఛానెళ్ళలో ప్రసారమగుటకును మరియు టి.వి పరిచర్య ఖర్చులు ఉదారమైన కానుకలు మరియు స్పాన్సర్‌షిప్‌లు మాత్రమే. మొత్తం ఖర్చులలో కొంత భాగాన్ని ప్రతి నెలా యేసు పిలుచుచున్నాడు టి.వి క్లబ్‌కు త్యాగం చేసే ప్రియమైన భాగస్థుల ద్వారా సంధించబడుచున్నాయి. ఈ కార్యక్రమాలను చూస్తున్న వారి గృహాలకు ప్రభువైన యేసును అక్షరాల తీసుకురావడానికి వారు మాకు సహాయపడ్డారు.
మీ పుట్టినరోజున ఎవరికైనా వారి బానిసత్వం నుండి విడుదల పొందిన రోజుగా కావాలని ఆశపడుతున్నారా? మీ వార్షికోత్సవం దినాన్న ఒకరి జీవితం రూపాంతరం చెందిన రోజుగా మారాలని మీరు కోరుకుంటున్నారా?
మీరు టి.వి స్పాన్సర్‌గా నమోదు అయినప్పుడు మీరు ఆనందించే ప్రయోజనాలు
- మీ కుటుంబ ఛాయాచిత్రం (ఫోటో) టి.వి.లో ప్రదర్శించబడుతుంది, మరియు మీరు స్పాన్సర్ చేసిన టి.వి. కార్యక్రమంలో దినకరన్ కుటుంబం వారు మీ ప్రార్థన మనవుల కొరకు ప్రార్థన చేస్తారు.
- మీ ప్రత్యేకమైన రోజున ప్రార్థన గోపురము నుండి మీకు గ్రీటింగ్ కార్డు అందుతుంది. మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చెయ్యబడుతుంది.
- మీరు ఒక కార్యక్రమమునకు సహ- స్పాన్సర్ చేస్తే మీ పేరు టి.వి కార్యక్రమంలో ప్రదర్శించబడుతుంది.
- మీరు స్పాన్సర్, సహ-స్పాన్సర్ చేసిన టి.వి కార్యక్రమం యొక్క డి.వి.డి కాపీని అందుకుంటారు.
- మీ కుటుంబ ఛాయాచిత్రం (ఫోటో) టి.వి.లో ప్రదర్శించబడుతుంది, మరియు మీరు స్పాన్సర్ చేసిన టి.వి. కార్యక్రమంలో దినకరన్ కుటుంబం వారు మీ ప్రార్థన మనవుల కొరకు ప్రార్థన చేస్తారు.
- మీ ప్రత్యేకమైన రోజున ప్రార్థన గోపురము నుండి మీకు గ్రీటింగ్ కార్డు అందుతుంది. మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చెయ్యబడుతుంది.
- మీరు ఒక కార్యక్రమమునకు సహ- స్పాన్సర్ చేస్తే మీ పేరు టి.వి కార్యక్రమంలో ప్రదర్శించబడుతుంది.
- మీరు స్పాన్సర్, సహ-స్పాన్సర్ చేసిన టి.వి కార్యక్రమం యొక్క డి.వి.డి కాపీని అందుకుంటారు.
దేవునిచేత ఉన్నత స్థానాలలో ఉంచబడెను!
నేను యేసు పిలుచుచున్నాడు " కుటుంబ ఆశీర్వాద ప«ధకంలో '' భాగస్థురాలిని. 2006 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత, నేను చాలా కాలం నిరుద్యోగినిగా ఉన్నాను. నేను 2009 లో రాంచీలో జరిగిన యేసు పిలుచుచున్నాడు ప్రార్థన ఉత్సవానికి హాజరయ్యాను. డాక్టర్. పాల్ దినకరన్ గారు ఆ ప్రార్థన ఉత్సవంలో నిరుద్యోగ యువకుల కోసం ప్రార్థించారు, తద్వారా నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను.
నేను బ్యాంకింగ్ పోటీ పరీక్షకు సిద్ధపడ్డాను. ఆ పరీక్షకు హాజరయ్యాను. 2011 సంవత్సరములో నేను బ్యాంకింగ్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించగలిగాను. సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియాలో ఉద్యోగం పొందాను. ఉద్యోగం సంపాదించిన తరువాత సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా వారు నన్ను రెండేళ్లపాటు హైదరాబాదుకు బదిలీ చేశారు. జార్ఖండ్‌లోని నా స్వస్థలానికి దగ్గరగా బదిలీ కావాలనే ఆశ నాకు ఉండేది.
2016 సంవత్సరంలో, నా తల్లిదండ్రులు నా కోసం తగిన జీవిత భాగస్వామి కొరకు వెదకుతున్నారు. వారు నా పుట్టిన రోజున నా పేరు మీద ఒక టి.వి. కార్యక్రామాన్ని స్పాన్సర్ చేశారు. ఆ టెలివిజన్ ప్రసారంలో డాక్టర్. పాల్ దినకరన్‌గారు నా ఉద్యోగ బదిలీ కొరకు, నా జీవిత భాగస్వామి కొరకు ప్రార్థించారు. ప్రభువైన యేసు ఆ రెండు ప్రార్థన మనవులకు అద్భుతంగా సమాధానం ఇచ్చాడు. 2017లో జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు అసిస్టెంట్ మేనేజర్‌గా నేను కోరుకున్న బదిలీ నాకు వచ్చింది. 2019లో దేవుని భయం కలిగిన ఒక రైల్వే అధికారిని నా జీవిత భాగస్వామినిగా దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక!
- సావిత్రి, రాంచీ.
టి.వి క్లబ్లో చేరండి!టెలివిజన్ పరిచర్యలో మాకు సహాయం చెయ్యడం ద్వారా మీరు, మీ కుటుంబం ప్రభువైన యేసును లక్షలాది మంది జీవితాలలోనికి, గృహాలలోనికి తీసుకురావాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇలా చేయడం ద్వారా మీరు ఎఫెసీయులకు 3:20 ప్రకారం సమృద్ధియైన దీవెనలు అత్యధికంగా పొందుకుంటారు. మరియు ఫిలిప్పీయులకు 4:19 వ వచనము ప్రకారం దైవిక ఏర్పాటులో జీవిస్తారని మీకు వాగ్దానం చెయ్యబడుతుంది.
దూరానికి తీసుకొని వెళ్లుతుంది:
- ప్రతి యేసు పిలుచుచున్నాడు టి.వి. క్లబ్ సభ్యుడిని టి.వి. క్లబ్ బ్యాడ్జ్‌ని అందజేస్తారు.
- టి.వి క్లబ్ సభ్యులపై దేవుని ఆశీర్వాదాలను తీసుకురావడానికి దినకరన్‌లు మరియు ప్రార్థన యోధులు 24 గంటలు ప్రార్థన గోపురములో ప్రత్యేక ప్రార్థనలు చేయుచున్నారు.
- యేసు పిలుచుచున్నాడు ప్రార్థన ఉత్సవాల సందర్భంగా టి.వి క్లబ్ సభ్యులకు ప్రత్యేక హక్కులు.