
" గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు '' (కీర్తనలు 147:3)
యేసు పిలుచుచున్నాడు పత్రికా పరిచర్య ద్వారా సత్యసువార్తను ప్రజల అవసరములను గ్రహించి తగిన సమయంలో వారికి పరిచర్య చేయడం మరియు అవసరమునకు తగినట్టుగా విభజించి పంచిపెట్టబడుచున్నది.
ఈ పత్రికా పరిచర్య మే 1973 లో ప్రారంభమైనప్పటి నుండి, యేసు పిలుచుచున్నాడు పత్రికా పరిచర్య ఎంతగానో విస్తరిస్తుంది మరియు దేవుని మహిమ కోసం ఈ మే 2020 లో 47 వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నది. ఈ పత్రికలో సహోదర, సహోదరీలకు, యువత మరియు పిల్లల కోసం దినకరన్‌లు పంచుకున్న దేవుని సందేశం, పరిచర్యలో నిర్వహించే సంఘటనల నవీకరణలు, ఆశ్చర్యపరిచే సాక్ష్యాలు, జీవిత సమస్యలపై ప్రశ్నలకు బైబిల్ దృక్పథంతో సమాధానాలు మరియు బైబిల్ క్విజ్ ఉన్నాయి. ప్రస్తుతము మేము పత్రికా పరిచర్య ద్వారా 3 మిలియన్లకు పైగా ప్రజలను చేరుకుంటున్నాము.
ప్రస్తుతము ఉన్న సమయంలో, పోస్టల్ సేవ మూసివేయబడినప్పుడు, మా యేసు పిలుచుచున్నాడు పత్రికను ఈమెయిల్ ద్వారా మా పరిచర్యలో భాగస్థులందరికి పంపాలని మేము ఆశించాము. ఇంకను ఈ పత్రికను మా వెబ్సైట్ ద్వారా 6 భాషలలో కూడా అందుబాటులో ఉన్నది. మీరు ఈ క్రింది ఇవ్వబడిన లింక్‌లో మీకు నచ్చిన భాషలో పత్రికను చదవవచ్చును.
ఈ పత్రికను చదివి ఆశీర్వదించబడండి. మీ సమీపములో వారికిని మరియు ప్రియమైన వారికిని ఈ పత్రికను పరిచయం చేయండి. తద్వారా, వారు కూడా ఈ క్లిష్టమైన కాలంలో ఆశీర్వదించబడతారు, ప్రోత్సహించబడతారు మరియు ఆదరణను పొందుకుంటారు. దయచేసి మీ సాక్ష్యాలను [email protected] అను ఇ-మెయిల్ ద్వారా మాకు పంపండి మరియు దేవుని మహిమ కోసం పత్రికలో ప్రచురించడానికి మేము ఆనందిస్తాము.
సంవత్సరానికి, 300/- రూపాయలు నమోదు చేయడం ద్వారా పత్రికా క్లబ్లో భాగస్థులుగా చేరండి మరియు ప్రతి నెలా ఈ ముఖ్యమైన పరిచర్యకు సహాయం చేయడం ద్వారా శాశ్వతుడైన దేవాది దేవుని మాటలను లక్షలాది మందికి పంచుటకు సహాయపడండి.
సంవత్సరానికి, 300/- రూపాయలు నమోదు చేయడం ద్వారా పత్రికా క్లబ్లో భాగస్థులుగా చేరండి మరియు ప్రతి నెలా ఈ ముఖ్యమైన పరిచర్యకు సహాయం చేయడం ద్వారా శాశ్వతుడైన దేవాది దేవుని మాటలను లక్షలాది మందికి పంచుటకు సహాయపడండి.
మీ సహకారము ద్వారా అనేక హృదయాలలో దేవుని వాక్యము వ్రాయబడుటకు సహాయపడండి.
ఉత్తరము, ఈమెయిల్, ఫేస్బుక్ మరియు వెబ్సైట్ ద్వారా మీ ప్రార్థన విన్నపములను మాకు పంపమని మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము.మా చిరునామా: డాక్టర్. పాల్ దినకరన్, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము, 16, డి.జి.యస్. దినకరన్ రోడ్, చెన్నై - 600 028.
ఈమెయిల్: [email protected]
ఫేస్బుక్: https://www.facebook.com/PaulDhinakaranOfficial/
పోస్టల్ సేవలు మరల ప్రారంభించిన తర్వాత పత్రిక ద్వారా పత్రికను స్వీకరించడానికి లేదా స్వచ్ఛంద ప్రార్థన యోధులుగా మీరు మీ సేవను ఎలా అందించవచ్చునో తెలుసుకోవడానికి లేదా ఆన్లైన్ సేవలకు మీరు యేసు పిలుచుచున్నాడు స్వచ్ఛంద సేవకులుగా ఎలా చేరాలనే వివరాల కోసం దయచేసి భాగస్థుల సంరక్షణను (పార్టనర్ క్యేర్)044- 23456677 అను నెంబరును సంప్రదించండి.
044-45999000 కు ఫోన్ చేయడం ద్వారా మీరు అన్ని భాషలలో 24X7 గంటలు ప్రార్థన సహాయమును కూడా పొందవచ్చును.
For Prayer Help (24x7) - 044 45 999 000
డయల్-ఎ-ప్రేయర్, ప్రార్థన ముందే రికార్డ్ చేయబడిన సేవకు కనెక్ట్ అవ్వడానికి 6199000 ని సంప్రదించండి, ఇక్కడ డాక్టర్. పాల్ దినకరన్ మీ ప్రత్యేకమైన అవసరాల కోసం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీకు ప్రార్థనలను అందిస్తారు.