మీ కుటుంబాన్ని దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదములపై కట్టబడుట కొరకు
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. (కీర్తనలు 128:2,3)
కుటుంబములు ఆశీర్వదింపబడుటకు, ఒక్కటిగా జీవించుటకును మరియు అభివృద్ధిపరచుటకును దేవుడు డాక్టర్. పాల్ దినకరన్‌గారికి అనుగ్రహించిన ప్రత్యేకమైన పధకమే, ' కుటుంబ ఆశీర్వాద పధకం.' ఈ పధకములో చేరిన కుటుంబములు దీవించబడవలెననియు, కుటుంబములోని ప్రతి ఒక్కరు సమాధానమును మరియు ఆరోగ్యమును అనుభవించవలెననియు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో ఎల్లప్పుడు ప్రార్థనలు చేయబడుచున్నవి.
దేవుడు ఆశీర్వదించినప్పుడు, అందులో ఏ కష్టము ఉండదు. ఆయా కోణాలలో సంపూర్ణముగా నుండును. అబ్రాహాము మరియు అతని ఇంటి వారందరికి ఆయన వాగ్దానము చేసిన ఆశీర్వాదములు మీ మీదికి తీసుకొని వచ్చుటకు దేవుడు మీ కుటుంబముతో సహవాసము కలిగియుండును. మీతో ఉన్న స్నేహబంధములు ఎన్నటికి విడిపోవు మరియు ఆయన సన్నిధి మీ పైన మరియు మీ ప్రియమైన వారందరిపైన విస్తరించి, మిమ్మల్ని సంరక్షించును. మీరు శ్రేష్టమైన ఆశీర్వాదములను పొందుకొని ఫలించెదరు.
కుటుంబ ఆశీర్వాద పధకము ప్రత్యేక ఆధిక్యతలు
- వాగ్దాన వచనమును కలిగిన ఒక సర్టిఫికెట్‌ను పొందుకొనుటకు ఒక భాగస్థునికి రూ.3000/- కానుక
- దినకరన్ కుటుంబము నుండి ప్రత్యేకమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచు ఒక కార్డు పంపించబడును.
- మీ వివాహ వార్షికోత్సవము రోజున ప్రార్థన యోధులు మీకు ఫోన్ చేసి ప్రార్థన చేసెదరు.
- ఎస్.ఎమ్.ఎస్. (SMS) ద్వారా అనుదినము మీకు వాగ్దాన వచనము పంపించబడును.
- ప్రతినెల మీ చిరునామాకు యేసు పిలుచుచున్నాడు పత్రిక పంపించబడును.
ప్రతి నెల కనీసం రూ. 500/- లేక అంతకంటె ఎక్కువ, త్యాగపూరితముగా మీరు పంపించే కానుకలు, విరిగిన హృదయము మరియు కుటుంబములకు సేవ చేయాలనే దేవుని చిత్తమును నెరవేర్చుటకు మాకు సహకరించుచున్నది.
మీరు, మీ కుటుంబము యొక్క ఫోటోలను, మీ పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబర్‌ను,జఛఞ్జ్ఛఃటఠటఛ్చిజూజూట[email protected] టజఈ మెయిల్‌కు పంపించండి.
కాపుదల మరియు శ్రేయస్సు
నా భర్త మరియు నేను ఆలూరులో పనిచేస్తున్నాము. 2010వ సంవత్సరములో, ఆయన ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వెళ్లవలసి వచ్చినది. కడప నుండి బస్సు ఎక్కుటకు ఆటోలో బస్ స్టాప్‌కు వెళ్లుచున్నప్పుడు, ఆ ఆటో ్రడైవర్ నా భర్తను వేరే దారిలో తీసుకొనివెళ్లి, అతనికి కత్తి చూపించి, తన వద్ద ఉన్న డబ్బులు, నగలు ఇవ్వకపోతే, చంపేస్తానని చెప్పి ఆయనను బెదిరించారు. కనుక నా భర్త తన వద్ద ఉన్న నగలు మరియు డబ్బును వారికి ఇచ్చేశాడు. వారు తమకు కావలసినది దొంగతనము చేసికొని, నా భర్తను ఒంటి మీద చిన్న గాయం కూడ లేకుండా అక్కడే వదిలిపెట్టారు. మేము యేసు పిలుచుచున్నాడు ' కుటుంబ ఆశీర్వాద పధకములో ' భాగస్థులుగా నమోదు చేసుకొన్నందున, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో మా సంరక్షణ కొరకు చేయుచున్న ప్రార్థనల వలననే నా భర్త ఎటువంటి ఆపద లేకుండా, తిరిగి వచ్చారు. ఆ ప్రార్థన లేనట్లయితే, నా భర్తను వారు చంపేసేవారు. కానీ, దినకరన్ కుటుంబము మా కొరకు చేయుచున్న ప్రార్థనల ద్వారా దేవుడు మమ్ములను సురక్షితముగా కాచి కాపాడుచున్నాడు. మరియు దేవుడు నేను చేయుచున్న ఉద్యోగమును ఆశీర్వదించి, కలెక్టర్ చేతుల మీదగా కర్నూలు జిల్లాలో ఉత్తమ ప్రధానోపాధ్యారాలిగా అవార్డును అందుకొనుటకు కృపను చూపించాడు. నేను ' కుటుంబ ఆశీర్వాద పధకములో ' చేరుట వలననే ఆశీర్వదింపబడ్డానని నిశ్చయముగా చెప్పగలను. మీరు కూడ యేసు పిలుచుచున్నాడు ' కుటుంబ ఆశీర్వాద ప«ధకములో ' భాగస్థులుగా చేరినట్లయితే, మీ అనుదిన జీవితములో దేవుడు ఇదే విధంగా, ఆశీర్వదించును. దేవునికే సమస్త మహిమ కలుగును గాక
- డి.. చంద్ర లీలమ్మ, పాపిలి మండలం, కర్నూలు జిల్లా.
పరిచర్యను గూర్చిన వివరముల కొరకు ఉ.7.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు 044-23456677 అను పార్టనర్ క్యేర్ నెంబర్‌కు ఫోన్ చేయండి.