Loading...
యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. - యెషయా 58:8
...ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. - యోహాను 12:26
రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్య ములను చేయును . - యెహోషువ 3:5
He makes peace in your borders, And fills you with the finest wheat. - కీర్తనలు 147:14
మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.. - ఫిలిప్పీయులకు 2:13
భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.. - కీర్తనలు 115:15
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును. సామెతలు 22:4
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తి పరచబడుదురు. - మత్తయి 5:6
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తి పరచబడుదురు. - మత్తయి 5:6
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. - యోహాను 10:27
రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను .....నీవు భయపడకుందువు. - కీర్తనలు 91:5
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. - కీర్తనలు 32:8
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ... - యెషయా 53:4
నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియు గాకయెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.. - 1 దినవృత్తాంతములు 17:10
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక - సంఖ్యాకాండము 6:24
ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసె దను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు...- లేవీకాండము 26:6