Loading...
దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు - కీర్తనలు 37:11
.....మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించె దరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు... - లేవీకాండము 25:19
యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును. - సామెతలు 29:25
నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.. - యెషయా 1:25
...యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.. - కీర్తనలు 37:9
దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును .. యోహాను 3:34
...దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. ప్రకటన 7:17
Gracious is the Lord, and righteous; Yes, our God is merciful. Psalm 116:5
“The Lord your God is with you, the Mighty Warrior who saves. He will take great delight in you; in his love he will no longer rebuke you, but will rejoice over you with singing.” (Zephaniah 3:17)
యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.. - కీర్తనలు 92:4
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు - సామెతలు 19:17
...కృపచేత మీరు రక్షింపబడియున్నారు. ఎఫెసీయులకు 2:5 
.......మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.- 1 కోరింథీయులకు 15:57
...యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనలు 144:15
యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 2 సమూయేలు 22:29
=యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు - ద్వితియోపదేశకాండము 30:20